తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సెప్టెంబర్ 28న ఉదయం 10 నుంచి 2 గంటల వరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కమిషనర్ జయకృష్ణ తెలిపారు. ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమం ఉంటుందని తెలిపారు, ఫిర్యాదుదారులు వినతిపత్రంతో పాటు ఆధార్ కార్డు, పనిచేసే ఫోన్ నంబర్ తప్పనిసరిగా జతచేయాలని కమిషనర్ సూచించారు.
ఆంధ్రప్రదేశ్
PGRS సద్వినియోగం చేసుకోండి: కమిషనర్


