హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎన్నికల ప్రచారం ప్రారంభం

SRD: జహీరాబాద్‌లో ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. TWU ప్రచార రథాన్ని నేతలు అశ్వద్ధామరెడ్డి, మొగుళ్ల రాజిరెడ్డి, బొంతు రామ్మోహన్ ఆదివారం ప్రారంభించారు. TMU, టీడబ్ల్యూయూ, SWF కూటమి బాణం గుర్తుకు ఓటు వేయాలని కార్మికులను కోరారు. సీఎం రేవంత్ సహకారంతో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, కార్మికుల సంక్షేమమే తమ ప్రధాన అజెండా అని వారు స్పష్టం చేశారు.