హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉద్యోగుల చలో విజయవాడకు అడ్డుకట్ట..!

NTR: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ప్రొబేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వస్తున్న ఉద్యోగులను అడ్డుకునేందుకు పోలీసులు రాణిగారి తోట జాతీయ రహదారి, నేతాజీ బ్రిడ్జి వద్ద భారీగా మోహరించారు. ఎలాంటి అనుమతులు లేవని స్పష్టం చేస్తూ తనిఖీలు నిర్వహిస్తున్నారు.