MNCL: సింగరేణిని దివాలా తీయించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని మాజీ MLA శ్రీదేవి ఆరోపించారు. బెల్లంపల్లిలో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావలసిన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. బకాయిలు చెల్లించకపోవడంతో కార్మికుల సంక్షేమం,నాణ్యమైన పనిముట్లు అందడం లేదన్నారు. ఈనెల 30న నస్పూర్‌లో ధర్నా చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
'సింగరేణిని దివాలా తీయించేందుకు కుట్ర'


