కృష్ణా: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మచిలీపట్నంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించినట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన ఆయన, ప్రతి దరఖాస్తుపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం'


