హైదరాబాద్: 28°C
తెలంగాణ

బొంగోని చెరువు కాంగ్రెస్ అధ్యక్షులుగా మహేందర్ రెడ్డి

NLG: చిట్యాల మండలం బొంగోని చెరువు కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గాన్ని మండల అధ్యక్షుడు జడల మల్లయ్య ఆధ్వర్యంలో ఇవాళ ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా కందాటి మహేందర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కట్ట దయానంద్, ప్రధాన కార్యదర్శిగా సామ ప్రవీణ్ రెడ్డి, కోశాధికారిగా సామిడి ఆనంద్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు కట్ట అశయ్య, కాటం వెంకటేశం ఉన్నారు.