నంద్యాల విశ్వనగర్‌లో రూ.4 కోట్లతో చేపట్టనున్న చామకాలువ బ్రిడ్జి, సిమెంట్ రోడ్డు పనులకు మంత్రి ఎన్ఎండి ఫరూక్ శంకుస్థాపన చేశారు. శ్రీరామ థియేటర్ నుంచి విశ్వనగర్ వరకు రోడ్డు, చామకాలువపై బ్రిడ్జి నిర్మించనున్నట్లు తెలిపారు. పనులను వేగంగా, నాణ్యతతో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
సిమెంట్ రోడ్డు పనులకు శంకుస్థాపన


