MBNR: మహబూబ్‌నగర్ పద్మావతి కాలనీ గ్రీన్‌బెల్ట్ వద్ద ప్రొఫెసర్ కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుమ్మల మమత శ్రీనివాస్ ముదిరాజ్ కలిసి బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
తెలంగాణ
బాపూజీకి నివాళులర్పించిన ఎమ్మెల్యే


