BHPL: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల సమగ్ర పునరుద్ధరణ పనులను నవంబర్ రెండో వారంలో ప్రారంభించి, 2027 వర్షాకాలం ప్రారంభానికి ముందే పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు హైదరాబాద్‌లో నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇవ్వాళ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
తెలంగాణ
'వర్షాకాలానికి ముందే బ్యారేజీల పునరుద్ధరణ'


