NZB: జాగృతి రాష్ట్ర కార్యదర్శిగా నిజామాబాద్ నగరానికి చెందిన దొండి స్వర్ణలత నియమితులయ్యారు. ఆదివారం జాగృతి రాష్ట్ర కమిటీని జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఈ కమిటీలో NZBకు చెందిన దొండి స్వర్ణలతను రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. తనకు అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తానని స్వర్ణలత పేర్కొన్నారు.
తెలంగాణ
జాగృతి రాష్ట్ర కార్యదర్శిగా దొండి స్వర్ణలత


