అన్నమయ్య: గుర్రం జాషువా జయంతి సందర్భంగా చిట్వేల్ పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు పసుపుల రాజశేఖర్ కవిత, గేయ పోటీల్లో ప్రథమ స్థానం సాధించారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో నిర్వహించిన వేడుకల్లో ఆయనకు గుర్రం జాషువా సాహిత్య సేవా పురస్కారం అందజేశారు. ఉషోదయ ఫౌండేషన్, తెలుగు కళా రత్నాలు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.
ఆంధ్రప్రదేశ్
జాషువా జయంతి వేడుకల్లో సాహిత్య పురస్కారాలు


