హైదరాబాద్: 28°C
తెలంగాణ

సైక్లింగ్ క్రీడాకారులతో ఎంపీ సెల్ఫీ

NZB: నిజామాబాద్ బైపాస్ రోడ్డులో ఖేలో ఇండియా ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి అస్మిత రోడ్ సైక్లింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి వారితో సెల్ఫీ దిగారు. ఎంపీ మాట్లాడుతూ.. దేశంలో నిజామాబాద్ నుంచి అత్యధికంగా రిజిస్ట్రేషన్లు కావడం, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యునిగా అమితానందాన్నిచ్చిందన్నారు.