KMR: కామారెడ్డి టీయూలో విధులు నిర్వర్తిస్తున్న అధ్యాపకుడు డా.యాలాద్రి ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా తన అనుభవాలను పంచుకున్నాడు. భారతదేశంలోని దాదాపుగా చూడదగ్గ ప్రదేశాలన్నింటినీ చూశారని చెప్పారు. మానసిక ప్రశాంతతకు, ఆహ్లాదానికి పర్యటనలు చేయాలని సూచించారు. భారత దేశమే పర్యాటకానికి పుట్టినిల్లుగా వర్ణించారు.
తెలంగాణ
'మానసిక ప్రశాంతతకు పర్యాటకమే మార్గం'


