హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉల్లాస్ అవగాహన పరీక్షలు

SRD: కల్హేర్ మండలవ్యాప్తంగా ఆదివారం 17 కేంద్రాల్లో 'ఉల్లాస్' అవగాహన పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షకు మొత్తం 870 మంది అభ్యర్థులు హాజరై పరీక్షలు రాశారు. కృష్ణాపూర్ VO కేంద్రాన్ని APM వంశీకృష్ణ, నాగ్ధార్ VOను DPM మల్లేశం సందర్శించి పరీక్షా తీరును పరిశీలించారు. ఆయా క్లస్టర్ గ్రామాల పరిధిలో సీసీలు కల్పన, బేబీ, రాములు, సమత, VO లు ఉన్నారు.