హైదరాబాద్: 28°C
తెలంగాణ

రహదారిపై ఉన్న తారు కొట్టుకుపోయి గుంతలు

ASF: లింగాపూర్ మండలంలో దంపూర్ నుంచి లింగాపూర్ వరకు వెళ్లే ప్రధాన రహదారి భారీ వర్షాలకు దెబ్బతింది. రహదారిపై ఉన్న తారు కొట్టుకుపోయి, గుంతలు, బండలు ఏర్పడటంతో ఆటోలు, ద్విచక్ర వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.