హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన MLA

GDWL: గద్వాల మండలంలోని గోనుపాడు గ్రామంలో లబ్ధిదారుడు రుక్మతుల్లాకు మంజూరైన నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ఆదివారం ఇంటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాపాలనలో పేదల సొంతింటి కల నెరవేరుతోందని అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.