హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాలుర వసతిగృహంలో మన్ కీ బాత్..!

KDP: సిద్ధవటం మండలం SC బాలుర వసతి గృహంలో ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన ‘మన్ కీ బాత్’ఎపిసోడ్‌-138ను BJP మండల అధ్యక్షుడు మంగేరి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో నాయకులు విద్యార్థులతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా 2016లో పాకిస్థాన్‌పై నిర్వహించిన సర్జికల్‌ స్ట్రైక్‌, స్వచ్ఛ భారత్‌ తదితర అంశాలపై ప్రధాని చేసిన ప్రసంగాన్ని వీక్షించారు.