హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ చిల్లర రాజకీయాలు ఆపాలి: రాగి రాములు

MDK: ఎస్‌ఐఆర్ ప్రక్రియపై కాంగ్రెస్ అనవసర రాజకీయాలు చేస్తోందని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగి రాములు విమర్శించారు. ఆదివారం రామాయంపేటలో ఆయన మాట్లాడుతూ.. ఎస్‌ఐఆర్ రాజ్యాంగ విరుద్ధమైతే సీఎం, మంత్రులు ఓటర్లుగా ఎలా నమోదయ్యారో చెప్పాలన్నారు. బోగస్ ఓట్ల తొలగింపును నిలదీశారు. అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కుకు బీజేపీ రక్షణగా నిలుస్తుందన్నారు.