హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పెండింగ్ ప్రాజెక్టులు వెంటనే పూర్తి చేయాలి

GDWL: పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ అలంపూర్ జేఏసీ చైర్మన్ రామ్మోహన్ ఆధ్వర్యంలో ఆదివారం ఉల్ఫార నుంచి కల్వకుర్తి వరకు పాదయాత్ర ప్రారంభించారు. పాలమూరు - రంగారెడ్డి లిఫ్ట్ నీటిని నల్గొండకు తరలించే డిండి లిఫ్ట్ వెంటనే రద్దు చేయాలని, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తయ్యే వరకు ఉద్యమం ఆపేది లేదని వారు స్పష్టం చేశారు.