హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెడిసిన్‌లో సీటు సాధించిన నక్షత్రకు నిరంజన్ రెడ్డి దంపతుల సన్మానం

WNP:ఉస్మానియా యూనివర్సిటీలో మెడిసిన్ సీటు సాధించిన కన్మనూర్‌ అడ్డాకల్ మండలం విద్యార్థి నక్షత్రను మాజీ మంత్రి ఎస్. నిరంజన్ రెడ్డి సన్మానించి అభినందించారు. నియోజకవర్గానికి పేరు తీసుకువచ్చిన నక్షత్ర విద్యా అవసరాలకు పూర్తి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, తమ ప్రతిభతో జిల్లాకు మంచి గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు.