NLR: ఉదయగిరి నియోజకవర్గంలో పల్లె పండుగ 3.0ను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం దుత్తలూరులో ఆయన మాట్లాడుతూ... వరికుంటపాడు మండలానికి మంగళవారం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి కూటమినేతలు హాజరై విజయవంతం చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'పల్లె పండుగను విజయవంతం చేయాలి'


