హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్సుల పంపిణీ

MHBD: పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 150 మంది విద్యార్థులకు మున్సిపల్ ఛైర్పర్సన్ గుగులోత్ జ్యోతి రమేష్ నాయక్ దంపతులు స్పోర్ట్స్ డ్రెస్సులు పంపిణీ చేశారు. రేపు జరిగే SGF క్రీడల్లో కబడ్డీ, కో-కో, వాలీబాల్లో పాల్గొనే విద్యార్థులను ప్రోత్సహించేందుకు వీటిని అందించి. చదువుతోపాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించాలని ఆకాంక్షించారు.