ADB: పట్టణాల్లో విలీనమైన గ్రామాల్లో ఉపాధి హామీ పనులు కల్పించి, పెండింగ్ వేతనాలు చెల్లించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు లంకా రాఘవులు డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఉపాధి హామీ సమస్యల పరిష్కారానికై అక్టోబర్ 8, 9 తేదీల్లో మండల కేంద్రాలలో జరిగే ధర్నాలను విజయవంతం చేయాలని కూలీలను కోరారు.
తెలంగాణ
అక్టోబర్ 8, 9న ధర్నా: లంకా రాఘవులు


