AKP: మార్టూరును ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ తెలిపారు. గ్రామంలో రూ.1.23 కోట్ల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనిటీ హాల్‌ను ఆదివారం ఆయన ప్రారంభించారు. అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు, యువతకు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
'మార్టూరును ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం'


