హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి బూర నర్సయ్య గౌడ్ హాజరై, బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర్య పోరాటం, తెలంగాణ ఉద్యమంలో ఆయన సేవలు, త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
తెలంగాణ
బీజేపీ కార్యాలయంలో బాపూజీ జయంతి వేడుకలు


