హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మన్ కీ బాత్' వీక్షించిన కేంద్రమంత్రి

WG: భీమవరంలోని బీజేపీ కార్యాలయంలో ప్రధాని మోదీ 138వ 'మన్ కీ బాత్' కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ కార్యకర్తలతో కలిసి వీక్షించారు. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్, జనగణనలో సహకారం, స్వచ్ఛత, నషా ముక్త్ భారత్, స్థానిక ఉత్పత్తుల ప్రోత్సాహం తదితర అంశాలపై మోదీ ప్రసంగించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.