JGL: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా రాయికల్ శ్రీ చెన్నకేశవ నాద త్రికూటాలయంలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, అ. కలెక్టర్ రాజాగౌడ్ పాల్గొన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని వారు పేర్కొన్నారు.
తెలంగాణ
'పర్యాటక అభివృద్ధితో ఉపాధి అవకాశాలు'


