RR: నందిగామ మండల కేంద్రం సమీపంలో కుళ్లిన స్థితిలో ఓ మహిళ మృతదేహం కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తులు ఆమెపై దాడి చేసి అత్యంత దారుణంగా హత్య చేసినట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరాతీస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
కుళ్లిన స్థితిలో మహిళ మృతదేహం..!


