KNR: నరేంద్ర మోదీ సుదీర్ఘ ప్రజాసేవకు నిదర్శనం ‘సేవా సంకల్ప అభియాన్’ అని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. BJYM ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. మానవత్వంతో రక్తదానం చేసి ప్రాణాలు కాపాడాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ సేవలను స్ఫూర్తిగా తీసుకుని యువత సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
'సుదీర్ఘ ప్రజాసేవకు నిదర్శనం సేవా సంకల్ప అభియాన్'


