హైదరాబాద్: 28°C
తెలంగాణ

"రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలి" : ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే

PDPL: ఎలిగేడు మండల కేంద్రంలోని మధుర ఫంక్షన్‌హాల్‌లో ఎలిగేడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు సమా రాజేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో137వ సర్వసభ్య సమావేశానికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నూతనంగా ఎన్నికైన పాలకవర్గ సభ్యులను అభినందించి, సంఘం అభివృద్ధికి కృషి చేయాలనిఅన్నారు