BDK: ఆదివాసీ మహిళలకు శిక్షణ అందించి స్వయం ఉపాధి కల్పించే కార్యక్రమానికి సంబంధించి తమకు ఎదురవుతున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరుతూ పలువురు మహిళలు ఎమ్మెల్యే జారే ఆదినారాయణను ఇవాళ గండుగులపల్లి క్యాంపు కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా సహకరించాలని కోరారు.
తెలంగాణ
'ఆదివాసి మహిళల సమస్యలు పరిష్కరించాలి'


