MBNR: కౌకుంట్ల మండలం పేరూరులో కేంద్ర ప్రభుత్వ ‘ఉల్లాస్’ అక్షరాస్యత పరీక్షలు ఘనంగా నిర్వహించారు. 15 ఏళ్లు పైబడిన చదువుకు దూరమైన వయోజనులను అక్షరాస్యులుగా మార్చడమే ఈ కార్యక్రమం లక్ష్యం. ఇందులో భాగంగా నిరక్షరాస్యులకు పరీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్, అధికారులు, స్థానికులు పాల్గొన్నారు.
తెలంగాణ
పేరూరులో ఉల్లాస్ పరీక్షలు


