SDPT: బెజ్జంకి మండలంలో కొత్తగా బీర్ కంపెనీ ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేయవద్దని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఇప్పటికే ఇథనాల్ కంపెనీల దుర్వాసనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పీసీబీ అధికారులు విచారణ జరిపి నివేదిక వెల్లడించాలని, లేనిపక్షంలో కార్యాలయం ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ, బీజేపీ నేతలు ఉన్నారు.
తెలంగాణ
'బీర్ల కంపెనీకి అనుమతి మంజూరు చేయొద్దు'


