హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓదెల: మారనున్న తెలంగాణ శ్రీశైలం ఆలయ రూపురేఖలు

PDPL: తెలంగాణ శ్రీశైలంగా పేరొందిన శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ పునర్నిర్మాణ, అభివృద్ధి పనులు ప్రభుత్వం, అధికారులు రానున్న బ్రహ్మోత్సవాలకు భక్తులు మెరుగైన వసతులు సమకూరుస్తున్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఓదెల క్షేత్రం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ రాష్ట్రంలోని ఆధ్యాత్మిక, పర్యాటక రంగాలకు మరింత ప్రాధాన్యం తెచ్చిపెడుతోంది.