మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఆదివారం కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ప్రోటోకాల్ రగడ నెలకొంది. పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్ వద్ద కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ ఫోటోను వేయకపోవడంతో సమస్య ప్రారంభమైంది. తన ఫోటో లేకపోవడాన్ని చూసి సంజీవ్ ముదిరాజ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ
జిల్లా కేంద్రంలో ప్రోటోకాల్ రగడ


