NZB: నిజామాబాద్ కమీషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలో 5,811 గణేశ్ విగ్రహాలు ప్రతిష్ఠించినట్లు CP సాయి చైతన్య తెలిపారు. 9-11 రోజుల పూజల అనంతరం శాంతియుతంగా నిమజ్జనం పూర్తయిందన్నారు. ఈ వేడుకలు ప్రశాంతంగా జరగడానికి సహకరించిన సార్వజనిక్ గణేశ్ మండలి, విగ్రహ కమిటీలు, మజీద్ కమిటీలు, రెవెన్యూ, మున్సిపాలిటీ/పంచాయతీ, అబ్కారీ తదితరులకు కృతజ్ఞతలు చెప్పారు.
తెలంగాణ
ప్రశాంతంగా నిమజ్జనం పూర్తి: సీపీ


