హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సైకిళ్ల పంపిణీకి కరణం చిక్కప్ప గ్రౌండ్స్ సిద్ధం

ATP: కళ్యాణదుర్గంలోని కరణం చిక్కప్ప గ్రౌండ్స్‌లో ఎస్‌ఆర్‌సి ట్రస్ట్ ఆధ్వర్యంలో 'అమిలినేని విద్యాచక్రం' కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు చేపట్టిన ఈ వేడుకలో సోమవారం ఉదయం 9 గంటలకు 1,500 మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమం నిర్వహణ కోసం గ్రౌండ్‌లో ప్రత్యేక వేదిక ఏర్పాటు చేశారు.