హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రౌడీ షీటర్లకు పోలీసుల హెచ్చరిక

PLD:​ మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాలతో చిలకలూరిపేట సీఐ రమేష్ రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అల్లర్లు, అసాంఘిక పనులకు పాల్పడితే పీడీ యాక్ట్, పట్టణ బహిష్కరణ తప్పదని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.