KDP: వీఎన్ పల్లె మండలం పాలగిరి వద్ద ఆదివారం తెల్లవారుజామున తృటిలో ప్రమాదం తప్పింది. పాయసంపల్లె నుంచి పార్నపల్లెకు విద్యుత్ స్తంభాలతో వెళ్తున్న లారీ అదుపుతప్పి ఉన్నత పాఠశాల సమీపంలోని అరుగు, విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో విద్యుత్ స్తంభం పూర్తిగా వంగిపోయింది. ఆ సమయంలో ఎదురుగా వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
ఆంధ్రప్రదేశ్
పాలగిరి వద్ద త్రుటిలో తప్పిన ప్రమాదం


