హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'తల్లిదండ్రుల ప్రోత్సాహమే కీలకం'

MLG: జాతీయ కుమార్తెల దినోత్సవం సందర్భంగా వెంకటాపూర్ మండలం పాలంపేట పల్లె దవాఖాన వైద్యాధికారిణి డా. భవ్య తన అనుభవాలను పంచుకున్నారు. ముగ్గురు కుమార్తెలు పుట్టిన తమ తల్లిదండ్రులు ఎప్పుడూ నిరుత్సాహపడలేదన్నారు. తండ్రి తనను, అక్కాచెల్లెళ్లను ఉన్నత చదువులు చదివించారని తెలిపారు. అబ్బాయిలతో సమానంగా పెంచి, జీవితంలో స్థిరపడేందుకు తల్లిదండ్రుల ప్రోత్సాహమే కారణమన్నారు