KMM: ఎర్రుపాలెం మండలం బుచ్చిరెడ్డిపాలెం–బనిగళ్లపాడు రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కృష్ణాజిల్లా మైలవరం మండలం పుల్లూరుకు చెందిన సకుర్తి రాంబాబు అక్కడికక్కడే మృతి చెందారు. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం కొత్తపల్లికి చెందిన కొరకుప్పుల ప్రేమ్‌కుమార్ తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి


