NZB: సిరికొండ బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పది రోజుల సైకిల్ యాత్రకు సిరికొండ మండల నాయకులు బయలుదేరారు. బోధన్ నుంచి నిజామాబాద్ పార్లమెంటు మీదుగా జగిత్యాల వరకు యాత్ర కొనసాగనుంది. జిల్లా కిసాన్ మోర్చా కార్యదర్శి గంగారెడ్డితో పాటు ప్రభాకర్, రంజిత్ రెడ్డి, సాగర్ రెడ్డి యాత్రలో పాల్గొన్నారు.
తెలంగాణ
సైకిల్ యాత్రకు బయలుదేరిన బీజేపీ నాయకులు


