★ ఫిలింనగర్ పరిధిలో 'మన్ కీ బాత్' కార్యక్రమాన్ని వీక్షించిన కేంద్రమంత్రి కిషర్ రెడ్డి
★ కూకట్‌పల్లిలో చీటీల పేరుతో 44 మంది దగ్గర రూ.16 కోట్ల మేర మోసం చేసిన చిట్‌ఫండ్ నిర్వాహకుడు రమణారెడ్డి
★ 21వ సంవత్సరంలోనే పైలట్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న HYD వాసి ముస్కాన్ బేగం
★ కూకట్‌పల్లిలో ఆస్తి కోసం తల్లిదండ్రులపై దాడి చేసిన కొడుకు
తెలంగాణ
హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM


