WNP: జిల్లా కేంద్రంలో నూతన సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ నిర్మాణానికి ప్రభుత్వం రూ.2.10 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు G.O.Rt.No.595 జారీ చేసింది. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రత్యేక చొరవతో ఈ కార్యాలయం మంజూరైందని, ప్రజలకు మెరుగైన రిజిస్ట్రేషన్ సేవలు అందనున్నాయని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
వనపర్తికి కొత్త సబ్‌రిజిస్ట్రార్ ఆఫీస్


