SRD: ప్రతి ఊరికి ఒక గొప్పదనం ఉంటుందని ప్రధాని మోడీ ఇచ్చిన సందేశం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందని సంగారెడ్డికి చెందిన గోదావరి అంజిరెడ్డి కొనియాడారు. ‘స్వచ్ఛత సహి’ కార్యక్రమం ద్వారా ప్రజలంతా శ్రమదానం చేస్తూ ప్రకృతి వనరులను కాపాడుకోవాలని, భవిష్యత్తులో ప్రకృతి నుంచి మనం రక్షణ పొందవచ్చని ప్రధాని మార్గదర్శనం చేశారని ఆయన తెలిపారు.
తెలంగాణ
మోడీ సందేశం ఎంతో స్ఫూర్తిదాయకం: గోదావరి అంజిరెడ్డి


