హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ పాలమూరు యూనివర్సిటీలో ఎం.ఎడ్. సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
★ రేపటి నుంచి జిల్లా స్థాయి ఎస్‌జీఎఫ్‌ క్రీడా పోటీలు: స్కూల్‌ గేమ్స్‌ కార్యదర్శి శ్రీనివాసరెడ్డి 
★ ప్రభుత్వ ఉద్యోగులకు దసరాలోపు పీఆర్‌సీ ప్రకటించాలి: BRS మైనారిటీ నేత మహ్మద్ సాధిఖ్
★ తెలంగాణకు కొండా లక్ష్మణ్ బాపూజీ చిరస్మరణీయుడు: MLA యెన్నం శ్రీనివాస్ రెడ్డి