హైదరాబాద్: 28°C
తెలంగాణ

మండల పద్మశాలి సంఘం నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

ASF: తిర్యాణి మండల పద్మశాలి సంఘం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా అన్నం రాజేశ్, ఉపాధ్యక్షుడిగా మ్యాన రాములు, ప్రధాన కార్యదర్శిగా వొడ్డేపల్లి లక్ష్మణ్, కోశాధికారిగా గుండా అశోక్ బాధ్యతలు చేపట్టనున్నారు. నూతన కార్య వర్గ సభ్యులను సంఘం నాయకులు అభినందించారు. పద్మశాలి సంఘం బలోపేతానికి, సమస్యలను పరిష్కారానికి ఐక్యంగా కృషి చేస్తామన్నారు.