హైదరాబాద్: 28°C
తెలంగాణ

వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ నెక్కొండ మండలం నుంచి యాదగిరిగుట్టకు బయలుదేరిన ఉద్యమకారులు
★ ప్రజాస్వామ్యాన్ని ఓటు చోరీతో అపహాస్యం చేస్తున్నారు: సీనియర్ కాంగ్రెస్ నేత సాంబయ్య
★ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ జాప్యంపై సీఎంవో ఆగ్రహం
★ మామునూర్ ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్ డా. సత్య శారద