NRML: నిర్మల్‌లో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, తదితరులు బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ సాధనతో పాటు స్వాతంత్య్ర ఉద్యమంలో బాపూజీ చేసిన సేవలు చిరస్మరణీయమని గణేష్ చక్రవర్తి అన్నారు.
తెలంగాణ
కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళి


