హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'తెలంగాణ ఉద్యమంలో బాపూజీ పాత్ర కీలకం'

ADB: మలిదశ తెలంగాణ ఉద్యమంలో కొండా లక్ష్మణ బాపూజీ పాత్ర కీలకమని ఆదిలాబాద్ DCC అధ్యక్షుడు నరేష్ జాదవ్ అన్నారు. ఆదివారం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో లక్ష్మణ బాపూజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. బాపూజీ ఆశయ సాధనకై పనిచేయాలని పిలుపునిచ్చారు.